Home |mee bhoomi |
నెల్లూరు జిల్లా కలిగిరి మండలము క్రాకుటూరు గ్రామ పంచాయతీ లొ ఉన్న సర్వే నంబర్ XXX/Y లొ ఉన్న 297 సెంటు భూమి లో నుండి 1 ఎకరాకు (సంభందం లేని వారికి ) తప్పుడు ఖాతా తప్పుడ పాస్ బుక్ ఇచ్చినరు మిగిలిన భూమి లొ కూడా వారి పేర్లు కరెక్షన్ చేసి వదిలేసారు 10 year నుండి తిరుగుతున్నాను అధికారులు మారుతున్నారు కాని పరిష్కారం చేయటం లేదు భూమిని మేము పొజీషన్ మరియు సాగు చేసుకుంటూ ఉంటున్నాము 6 సార్లు servey చేసారు 1 సారి కూడా రిపోర్ట్ ఇవ్వలేదు పరిష్కారం చెప్పండి?

Tahsildar, Kurnool District, AP / Govind Singh R
Answered on June 01,2023
Answered on June 01,2023
If you have proper documents for the lands you are cultivating, file ROR appeal u/s 5(5) of the ROR Act, 1971 before the concerned RDO, there your problem will be resolved but it takes time, if no other litigations are involved
Guide
  Click here to get a detailed guide
Is the Government Giving YOU Free Money? Check This Out if You Live in Andhra Pradesh!
Government of Andhra Pradesh intends to provide welfare schemes to every deserving person as soon as possible without any delay. This guide covers all the major schemes in..  Click here to get a detailed guide
Guide
  Click here to get a detailed guide
AP Voter List 2024 Unveiled: Are You on It?
This concise guide offers clear steps for downloading the voter list, searching for your name in voter list, filing complaints, submitting suggestions, and tracking voter list status. ..  Click here to get a detailed guide